చంద్రుణ్ణి చూచిన పార్వతి చిరునవ్వులు చిందించెన్
అందరి ముందు కలవారి కొడలు సిగ్గుల పూవయి పొయెన్...
ఎందరో అడిగిన తదుపరి పార్వతి అని తన పెరు చెప్పెన్!
అందాల భామ పర పత్ని అని చింతించిన మసక
చంద్రున్ని చూచిన పార్వతి చిరునవ్వులు చిందించెన్!!! ==vEturiR
===============================
1 comment:
maa ramanad veturi gaaru mii blaguloa kudda kanipistunnarea...aayana kavitalani na blaagulo[kavitalu.blogspot.com] kuda pettanu.
Post a Comment