విరహ బాధ తాళలేక శ్రిరాముడు హనుమను ముద్దాడెన్!!
అహరహము విలపించిన కన్నులతొ ఆత్రంగా చేతబూనె సీత గురుతు విరహ బాధ తాళలేక శ్రీ రాముడు
హనుమను ముద్దాడెన్ గర్వించుచు తండ్రి పవనుడు స్రీపతి సేవచేయ తన ముదమారన్!!
======================================
will post some interesting samasya pooranams in telugu
అహరహము విలపించిన కన్నులతొ ఆత్రంగా చేతబూనె సీత గురుతు విరహ బాధ తాళలేక శ్రీ రాముడు
హనుమను ముద్దాడెన్ గర్వించుచు తండ్రి పవనుడు స్రీపతి సేవచేయ తన ముదమారన్!!
======================================
Posted by
కొండూరు కృష్ణ (ఆత్రేయ )
at
6:44 AM
No comments:
Post a Comment