Tokanu choosi Bhishma pitaa mahudu ananda padE
తన బంధు వర్గమును గని, పార్ధుడు అస్త్ర సన్యాసము చేసిన తరి,
ఈ చిన్నారి చెత కదా, మరణము నే కొరుకున్నదని గాంగేయుడు చింతించే
గీతను విని, రధమేక్కిన పార్ధుని చూసి, గంతులు వేయు మారుతి
తోకను చూసి భీష్మ పితా మహుడు అనంద పడే
=======================
ఏకధాటిని శరములు సంధించు విజయుని ధనుర్విన్యాసం
రాక మునుపే రాచపదవికి ధర్మజుని రాజనీతి పాటవం
alupu eragani nakula sahula aswa palanam
Anna Maruti samamou భీమ sEnuni గదా నైపుణ్యం -
pavana sutuni gurthu thechina bhimunaku lEni
తో కnu, చూసి భీష్మ పితామహుడు ఆనంద పడెన్ !!
No comments:
Post a Comment