తన తల్లి తల తెగనరికిన తనయు చూసి తండ్రి మీసము దువ్వెన్!!
ఓ కడవ చేసి ఇసుకతో, నీరు తెచ్చునా పరమ సాధ్వీ మహిళ
ఈ తడవనకటా మసకబారెనా మహిమ, సురుని చూచు వేళ
ఆగ్రహించిన తండ్రి యానతి ఆలసించక జామదగ్ని నెరవేర్చెన్
తన తల్లి తల తెగనరికిన తనయు చూసి తండ్రి మీసము దువ్వెన్!!
========================
2 comments:
చాలాబాగున్నాయి. వీటిల్లో మేము భాగస్వామ్యం పొందాలంటే ఏంచేయాలి
antE? you want to give me samasyalu or you want to solve them? pl. clarify then i will let you know
Post a Comment