పతి కోసం పాటుపడని ప్రతి పడతి మహిలో పతివ్రత యగున్
బహుభర్యలను కలిగిన శ్రీక్రిష్నుని వంటి
పురుషొతమ్ముల సతులు పతి కొసం పాటు పడెదరు.
ఏకపత్నివ్రతుడైన శ్రీ రముని వంటి
పున్యపురుషుల ఇల్లాళ్ళు భర్తకై ఫాట్లు పడని ఇంతులు.
"పతి కొసం పాతుపదని ప్రతి పదతి మహిలొ పతివ్రత యగున్"
===========================
తొలి యుగమున అనసూయ తపమొనర్చే
ద్వాపరమున సీత పతికి తోడు నిలిచే
త్రేతాయుగమున రుక్మిణి పరసతుల తొడి సఖ్యత చూపెన్
పతివ్రతలగుటకు జగమెరిగిన సతులు ఇట్లు చేయ
యుగ యుగ మున యువిదలు పడు శ్రమ తగూతున్న
ఈ తరి, కలి యుగమున పర
పతి కోసం పాటుపడని ప్రతి పడతి మహిలో పతివ్రత యగున్
==================================
ప్రతి పనిలో అకుంఠిత సేవా తత్పరత కలిగిన కార్యేషు దాసి
పతి కార్యములు చక్క దిద్దు మేధో సంపత్తి గల కరణేషు మంత్రి
శృతి బద్ధమౌ సంసార వీణ కృతి వోలె పలికించుచు, అనవసర పర
పతి కోసం పాటుపడని ప్రతి పడతి మహిలో పతివ్రత యగున్!
No comments:
Post a Comment